Share News

MLA : రోడ్డు పనుల నాణ్యతలో రాజీపడొద్దు

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:29 AM

రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సూచిం చారు. స్థానిక శ్రీనగర్‌ కాలనీ లో జరుగుతున్న తారు రోడ్డు పనులను ఆదివారం టీడీపీ నాయకు లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.

MLA : రోడ్డు పనుల నాణ్యతలో రాజీపడొద్దు

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

అనంతపురం అర్బన, డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి) : రోడ్డు పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సూచిం చారు. స్థానిక శ్రీనగర్‌ కాలనీ లో జరుగుతున్న తారు రోడ్డు పనులను ఆదివారం టీడీపీ నాయకు లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ హయాంలో నగరంలోని రోడ్లన్నీ అధ్వానంగా ఉండే వన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రోడ్లకు మహర్దశ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగారామ్‌, నెట్టెం బాలకృష్ణ, పీఎం లక్ష్మీప్రసాద్‌, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ నాయకులు ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 30 , 2024 | 12:29 AM