Home » Anantapur urban
జోనల్ స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో మండలంలోని కురుగుంటలోని అంబేడ్కర్ జూనియర్ కశాళాలకు చెందిన విద్యార్థినులు సత్తాచాటారు. వారిని బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ నాగజ్యోతి, ఇతర అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సి పాల్ మాట్లాడుతూ.. ఈనెల 14,15 తేదీల్లో కడప జిల్లా పులివెందులలోని అంబేద్కర్ గురుకుల కళాశాలో జోనల్ గ్రేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ జరిగింద న్నారు.
సాంకేతిక పరిజ్ఞానం బాగా పె రిగి పోయింది. కూర్చున్న చోటు నుంచే ప్ర పంచాన్ని సందర్శిస్తున్నాము. ఇటువంటి పరిస్థి తుల్లోనూ అనంతపురంరూరల్ మండలంలో ని నరసనాయనికుంట గ్రామస్థులు సెల్ఫోన నెట్వర్క్ సరిగి పనిచేయక చాల అవస్థలు ప డుతున్నారు. గ్రామం ఏర్పాటై ఇప్పటి వందే ళ్లకు పైగానే కావస్తోంది. గ్రామ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి చేరింది. గ్రామంలో ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కాలనీ లున్నాయి. దాదాపు 550 కుటుంబాలు ఉండగా, రెండు వేలకు పైగా జనా భా ఉంది.
పాఠశాల విద్యాశాఖ కడప ఆర్జేడీ శామ్యూల్ జిల్లాలో మంగళవారం పలు ప్రాంతాల్లో విజిట్ చేశారు. నగర శివారులోని సీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలో జరుగుతున్న లీ డర్షిప్ శిక్షణ కార్యక్రమాలను ఆర్జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొంత సేపు ప్రధానోపాధ్యాయుల మధ్య కూర్చొన తరగతులను విన్నారు.
కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్ చెరువుకు మూడు చోట్ల చిన్నపాటి రంధ్రాలు పడడంతో సకాలంలో స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేసి నీటి లీకేజీని అరికట్టారు.
పట్టణానికి చెందిన ఓ రోగి ఆపరేషన కోసం ఎమ్మెల్యే గుమ్మనూరు జ యరాం రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ్ లెట ర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ను మంజూరు చేయించారు.
ఆస్పత్రికి వచ్చే రోగులకు మౌలిక వసతులు కల్పించాలని మన్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్రెడ్డి సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం సాయంత్రం ఆయన పరిశీలించారు.
లైంగి క వేధింపుల నుంచి బాలికలను రక్షించడమే తమ ధ్యేయ మని ఐసీడీఎస్ కర్నూలు ఆర్జేడీ రోహిణి పేర్కొన్నారు. జి ల్లాకు వచ్చిన ఆమె మంగళవారం జిల్లాలోని పలు ప్రాంతా ల్లో పర్యటించారు. పీడీ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారు లతో సమావేశం నిర్వహించారు.
భక్త కనకదాస జయంతిని కురుబ కులస్థులు సోమవారం ఘనంగా నిర్వహించారు. అనంతపురం నగరంతో పాటు రూరల్ మండలం, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు.
అంగనవాడీ సిబ్బంది విధులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు కోరారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట నిరసన చేపట్టారు.
కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని శివాలయాలన్నీ భక్తకోటితో కిక్కిరిసి పోయాయి. భక్తులు పెద్దఎత్తున దీపాలు వెలిగించి ముక్కంటిని దర్శించుకున్నారు. మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలోని శివుడికి రుద్రా భిషేకాలు, బిల్వార్చన, విశేష అలంకరణ చేశారు.