Share News

SPORTS : అండర్‌-23 పురుషుల క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:58 AM

జిల్లా అండర్‌-23 పురుషుల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు వివరాలను శనివారం స్థాని క అనంత క్రీడా గ్రామంలో జిల్లా క్రికెట్‌ సంఘం ఇనచార్జి సెక్రటరీ భీమలింగారెడ్డి ప్రకటించారు.

SPORTS : అండర్‌-23 పురుషుల క్రికెట్‌ జిల్లా జట్టు ఎంపిక
Selected District Under-23 Cricket Team

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా అండర్‌-23 పురుషుల క్రికెట్‌ జట్టును ఎంపిక చేశారు. ఎంపికైన జట్టు వివరాలను శనివారం స్థాని క అనంత క్రీడా గ్రామంలో జిల్లా క్రికెట్‌ సంఘం ఇనచార్జి సెక్రటరీ భీమలింగారెడ్డి ప్రకటించారు. జట్టులో ఎంకే దత్తారెడ్డి (కెప్టెన), అర్జున టెండూల్కర్‌, వీరారెడ్డి, యోగానంద, దీపక్‌, మనోజ్‌ కుమార్‌, మల్లికార్జున, ఎంకే లోహిత సాయికిశోర్‌, ప్రదీప్‌రెడ్డి, ప్రశాంత, జైకృష్ణ, ప్రమోద్‌, ఖాదర్‌ వలీ, రోహితరోషన, లీలాసాయి, మహేంద్రరెడ్డి ఎంపికయ్యారు. కోచగా నరేష్‌ నియమితుల య్యారు. ఎంపికైన జట్టు ఈనెల 24 నుంచి కడపలో నిర్వహించే ఆంరఽధాక్రికెట్‌ అసోసియేషన అండర్‌-23 రాష్ట్రస్థాయి జోనల్‌ పోటీలకు ప్రాతినిధ్యం వహి స్తుందన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 24 , 2024 | 12:59 AM