Share News

AP News: తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు..

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:51 AM

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.

AP News: తుఫాన్‌ ప్రభావంతో రైళ్ల రద్దు..

- నేటినుంచి మూడు రోజులు ప్రయాణాలకు ఆటంకం

విశాఖపట్నం: తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.

23న రద్దయిన రైళ్లు..

కన్యాకుమారి-డిబ్రుగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (22503), (17016), చెన్నై సెంట్రల్‌-హౌరా మెయిల్‌ (12840), పాండిచ్చేరి-హౌరా (12868), చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ (22826), పాండిచ్చేరి-భువనేశ్వర్‌ (12897), బెంగళూరు-గువహటి (12509), బెంగళూరు-హౌరా హంసఫర్‌ (22888), బెంగళూరు-హౌరా (12864), కామాఖ్య-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12552), డిబ్రుగర్‌-కన్యాకుమారి వివేక్‌ (22504),

ఈ వార్తను కూడా చదవండి: CM Chandrababu: ప్రేమోన్మాదానికి బలైన విద్యార్థిని కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ


24న రద్దయిన రైళ్లు..

తిరునెల్వేలి-షాలిమార్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (06087), ఖరగ్‌పూర్‌-విల్లుపురం (22603), సంత్రాగచ్చి-మంగళూరు వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌ (22851), షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ (12841), హౌరా-తిరుచిరాపల్లి (12663), హౌరా-బెంగళూరు (12863), హౌరా-చెన్నై సెంట్రల్‌ (12839), పాట్నా-ఎర్నాకులం (22644), సంత్రాగచ్చి-చెన్నై సెంట్రల్‌ ప్రత్యేక రైలు (06090), చెన్నై సెంట్రల్‌-హౌరా కోరమాండల్‌ (12842), చెన్నై-సంత్రాగచ్చి ఏసీ (22808), బెంగళూరు-ముజాఫర్‌పూర్‌ (15227), తాంబరం-సంత్రాగచ్చి (06095), బెంగళూరు-హౌరా దురంతో (12246).


ఇదికూడా చదవండి: Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ఇదికూడా చదవండి: KTR : రేవంత్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు!

ఇదికూడా చదవండి: TGSPDCL: కరెంటు అంతరాయమా.. డయల్‌ 1912

ఇదికూడా చదవండి: BRS Leaders : కేటీఆర్‌, హరీశ్‌రావుకు ప్రాణహని!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2024 | 11:51 AM