AP Elections: ప్రజలు ఎటు వైపు?
ABN , Publish Date - Apr 16 , 2024 | 03:01 PM
గత ఎన్నికల సమయంలో అంటే.. 2019లో ప్రతిపక్ష నేతగా, వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో మాట తప్పను, మడమ తిప్పనంటూ వరుస హామీలు గుప్పించారు. దీంతో ఆ పార్టీకి ప్రజలు గంపగుత్తగా ఓట్లు గుద్దేశారు. ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికార పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత.. అంటే ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు పక్కా క్లారిటీతో ఉన్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి.. నేడు వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన జరిగిన అభివృద్ధి ఎలా ఉందనే అంశంపై ప్రజలు చెబుతున్న స్పష్టమైన అభిప్రాయం..
గత ఎన్నికల సమయంలో అంటే.. 2019లో ప్రతిపక్ష నేతగా, వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ (YS Jagan) చేపట్టిన పాదయాత్రలో మాట తప్పను, మడమ తిప్పనంటూ వరుస హామీలు గుప్పించారు. దీంతో ఆ పార్టీకి ప్రజలు గంపగుత్తగా ఓట్లు గుద్దేశారు.
ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అధికార పీఠాన్ని అధిష్టించారు. ఆ తర్వాత.. అంటే ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలు పక్కా క్లారిటీతో ఉన్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి.. నేడు వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన జరిగిన అభివృద్ధి ఎలా ఉందనే అంశంపై ప్రజలు చెబుతున్న స్పష్టమైన అభిప్రాయం..