Share News

Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?

ABN , Publish Date - Jun 01 , 2024 | 03:45 PM

రాజులపాలెం మండలం ఏర్పేడు సీఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్(Gas leak) కావడంతో సుమారు 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 25మంది మహిళలు ఉండటం గమనార్హం.

Gas leak: ఏర్పేడు సీఎంఆర్ కర్మాగారంలో గ్యాస్ లీక్.. బాధితులు ఎంతమందంటే..?

తిరుపతి: రాజులపాలెం మండలం ఏర్పేడు(Yerpedu) సీఎంఆర్ అల్యూమినియం కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తూ ఒక్కసారిగా గ్యాస్ లీక్(Gas leak) కావడంతో సుమారు 30మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో 25మంది మహిళలు ఉండటం గమనార్హం. అస్వస్థకు గురైన కార్మికులను హుటాహుటిన రేణిగుంట బాలాజీ హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు. విష వాయువు లీక్ అయ్యిందన్న సమాచారంతో స్థానిక గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గరవుతున్నారు.

ఇది కూడా చదవండి:

AP politics: కుప్పం నియోజకవర్గంలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 03:45 PM