Share News

Novotel Vijayawada : నేటి నుంచి ‘హై లైఫ్‌’ ఎగ్జిబిషన్‌

ABN , Publish Date - Dec 18 , 2024 | 06:27 AM

ప్రముఖ సంస్థలు, అగ్రశ్రేణి డిజైనర్లు రూపొందించిన ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, పెళ్లి దుస్తులతో విజయవాడలోని నోవాటెల్‌లో ‘హై లైఫ్‌’

 Novotel Vijayawada : నేటి నుంచి ‘హై లైఫ్‌’ ఎగ్జిబిషన్‌

ABN AndhraJyothy : ప్రముఖ సంస్థలు, అగ్రశ్రేణి డిజైనర్లు రూపొందించిన ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, పెళ్లి దుస్తులతో విజయవాడలోని నోవాటెల్‌లో ‘హై లైఫ్‌’ ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. బుధ, గురువారాల్లో జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ బ్రాండ్‌లు, అగ్రశ్రేణి డిజైనర్ల నుంచి అత్యుత్తమ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ, ప్రత్యేకమైన ఉత్పత్తులను సొంతం చేసుకునేందుకు, ప్రసిద్ధ డిజైనర్లను కలిసి మరపురాని షాపింగ్‌ అనుభవాన్ని ఆస్వాదించేందుకు ‘హై లైఫ్‌’ ఎగ్జిబిషన్‌కు రావాలని ఔత్సాహికులను కోరారు.

- ఆంధ్రజ్యోతి, విజయవాడ

Updated Date - Dec 18 , 2024 | 06:30 AM