Home » Vijayawada
కరుణ, ప్రేమ, సేవకు ప్రతీక క్రిస్టియానిటీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్వాత్రంత్ర్యం రాక ముందు నుంచి దేశ ప్రజలకు క్రిస్టియానిటీకి చెందిన విద్య సంస్థలు, ఆసుపత్రులు పెద్ద ఎత్తున సేవలందిస్తున్నాయని వివరించారు.
కృష్ణా జిల్లా: ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. విజయవాడ, పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడు, రొయ్యూరులో పర్యటించనున్నారు. వయా గొడవర్రు రోడ్డు పనుల పరిశీలించనున్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు.
రాజధాని అమరావతిలోని నేలపాడులో హ్యాపీనెస్ట్ నిర్మాణానికి సీఆర్డీఏ ఆదివారం టెండర్లు పిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనుమడు మంత్రి నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ (9) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. నారా దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్"తో ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. వేగంగా పావులు కదపడంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో దేవాన్ష్ స్థానం సంపాదించారు.
వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)పై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న(Buddha Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల బియ్యాన్ని నాని పందికొక్కులా తిన్నారని, ఆయన్ని వెంటనే ఊరి తీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశాన్ని ఎప్పుడూ తామే పాలించాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ ప్రశ్నించారు. భారతదేశం ఆక్రమణకు గురైంది కాంగ్రెస్ పాలన వల్ల కాదా? అంటూ ఆమె ధ్వజమెత్తారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవాని దీక్ష విరమణలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఆదివారం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో కాలినడకన తరలివస్తున్నారు. జై దుర్గా.. జై జై దుర్గ అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర దేవస్ధానంలో భవానీ దీక్షల విరమణల కార్యక్రమం ప్రారంభమైంది.
భవానీల దీక్ష విరమణ ప్రారంభమైంది. అందుకోసం శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దీక్ష విరమణ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Andhrapradesh: ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువకు ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి పది లక్షల కనెక్షన్లు ఉన్నాయని.. 2024 నాటికి కేవలం ఐదు లక్షల కనెక్షన్లకు పడిపోయాయన్నారు.