Visakhapatnam : ‘సాగరమాల’లో రోజ్‌గార్ మేళా
ABN , Publish Date - Dec 24 , 2024 | 05:00 AM
విశాఖలోని సాగరమాల ఆడిటోరియంలో సోమవారం రోజ్‌గార్ మేళా జరిగింది.
ABN AndhraJyothy : విశాఖలోని సాగరమాల ఆడిటోరియంలో సోమవారం రోజ్‌గార్ మేళా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకులకు నియామక పత్రాలను అందజేసిన మంత్రి.... ఏపీ అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
- అక్కయ్యపాలెం(విశాఖపట్నం), ఆంధ్రజ్యోతి