లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు: ఆర్డీఓ
ABN , Publish Date - Oct 18 , 2024 | 11:01 PM
లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని ఆర్డీఓ జాన ఇర్వీన హెచ్చరించారు.
కడప(కలెక్టరేట్), అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): లింగ నిర్ధారణకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవని ఆర్డీఓ జాన ఇర్వీన హెచ్చరించారు. శుక్ర వారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో థామస్ మన్రో మీటింగ్ హాలులో పీసీసీ ఎన్డీటీ (గర్భనిర్ధారణ నిర్మూలన) కమిటీ సమావేశం జరిగింది. పీసీసీ ఎన్డీటీ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ ఉమ మహేశ్వర కుమార్ సంబంధిత అధికారులతో సబ్ డిస్టిక్ లెవల్ మల్టీ మెంబరు అప్రప్రియేట్ అథారిటీ(డీఎల్ ఎంఎంఏఏ) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన ఇర్వీన మాట్లాడుతూ బాలురతో పోలిస్తే బాలికల శాతం చాలా తక్కువుగా ఉందన్నారు. ఈ అసమానతను