Share News

గండికోట లోగో, ట్యాగ్‌ లైన అధికారిక ప్రకటన

ABN , Publish Date - Oct 21 , 2024 | 11:48 PM

గండికోట వారసత్వం, సంస్కృ తిని ప్రతిబింభించేలా సృజనాత్మకమైన లోగో, ట్యాగ్‌ లైనను జిల్లా ఇనచార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌, జిల్లా పర్యాటక , సాంస్కృతిక శాఖా అధికారి సురేష్‌కుమార్‌ సోమవారం కలెక్టర్‌ చాంబరు లో అధికారికంగా ప్రకటించారు.

గండికోట లోగో, ట్యాగ్‌ లైన అధికారిక ప్రకటన
గండికోట లోగా ,ట్యాగ్‌లైనను ప్రకటిస్తున్న జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌

కడప(కలెక్టరేట్‌), అక్టోబరు21 (ఆంధ్రజ్యోతి): గండికోట వారసత్వం, సంస్కృ తిని ప్రతిబింభించేలా సృజనాత్మకమైన లోగో, ట్యాగ్‌ లైనను జిల్లా ఇనచార్జి కలెక్టర్‌ అదితిసింగ్‌, జిల్లా పర్యాటక , సాంస్కృతిక శాఖా అధికారి సురేష్‌కుమార్‌ సోమవారం కలెక్టర్‌ చాంబరు లో అధికారికంగా ప్రకటించారు. లోగో డిజైన పోటీలో గెలుపొందిన తుషార్‌ షివాంకర్‌ను ఇనచార్జి కలెక్టర్‌ అభినందించారు. గండికోట పర్యాటక అభి వృద్ధికి ఈ లోగో, ట్యాగ్‌ లైనను రూ పొందించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:48 PM