మహానందీశ్వరుడి సన్నిధిలో సినీ నటుడు
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:18 AM
మహానంది క్షేత్రానికి శనివారం దైవదర్శనం కోసం సినటీ నటుడు శివమ్ వచ్చారు.
మహానంది, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రానికి శనివారం దైవదర్శనం కోసం సినటీ నటుడు శివమ్ వచ్చారు. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు పవన్‌కుమార్ ్ఝ్ఝహీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సరియైున గుర్తింపు లభించిందని సినీ నటుడు శివమ్ తెలిపారు.