Share News

‘యాప్‌లో నమోదు చేసుకోవాలి’

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:17 AM

ప్రజలు తమ శరీర ప్రకృతిని తెలుసుకోవడం కోసం దేశ్‌కా ప్రకృతి పరీక్షన్‌ అభియాన్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అధికారి డా.యశోదర సూచించారు.

‘యాప్‌లో నమోదు చేసుకోవాలి’
మాట్లాడుతున్న డాక్టర్‌ యశోదర

నంద్యాల కల్చరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తమ శరీర ప్రకృతిని తెలుసుకోవడం కోసం దేశ్‌కా ప్రకృతి పరీక్షన్‌ అభియాన్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల అధికారి డా.యశోదర సూచించారు. భారత ప్రభుత్వ ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ వారు దేశమంతా పౌరులు తమ శరీర ప్రకృతిని తెలుసుకోవడానికి కోసం దేశ్‌కా ప్రకృతి పరీక్షన్‌ అభియాన్‌ అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పోస్టర్లను విడుదల చేశారు.

Updated Date - Nov 28 , 2024 | 12:17 AM