Share News

మహానందిలో పల్లకీ ఉత్సవం

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:32 AM

మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభవంగా నిర్వహించారు.

మహానందిలో పల్లకీ ఉత్సవం
పల్లకీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్న వేద పండితులు

మహానంది, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణ మధ్య ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:32 AM