Share News

ఘనంగా సెమీ క్రిస్మస్‌

ABN , Publish Date - Dec 18 , 2024 | 12:38 AM

మండలంలోని ఎం.తిమ్మాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి అధ్యక్షతన సెమీ క్రిస్మస్‌ వేడుకలను వైధ్యాధికారి భగవాన్‌దాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఘనంగా సెమీ క్రిస్మస్‌
సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న వైద్య సిబ్బంది

మహానంది, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎం.తిమ్మాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి అధ్యక్షతన సెమీ క్రిస్మస్‌ వేడుకలను వైధ్యాధికారి భగవాన్‌దాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన జిల్లా ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సి.సుదర్శన్‌ బాబు చేతుల మీదుగా అడ్వాన్స్‌ క్రిస్మస్‌ కేక్‌తో పాటు క్యాండిల్స్‌ను వెలిగింపజేశారు. వైద్యాధికారులు భగవాన్‌దాస్‌, కేఎన్‌ శ్రీనివాసులు, వేణుకార్తీకేయ, వెంకటరెడ్డి, ఎంపీహెచ్‌ఈవోలు విజయ్‌రెడ్డి, జగదీష్‌, పీహెచ్‌ఎన్‌ అమీనాబీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 12:38 AM