Share News

Nellore: నెల్లూరు జిల్లాలో పెద్దపులి కలకలం..

ABN , Publish Date - Jun 17 , 2024 | 01:42 PM

నెల్లూరు: జిల్లాలో పెద్దపులి కలకలం సంచలనం రేపింది. మర్రిపాడు మండలం, కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. కదిరినాయుడిపల్లి వద్ద ముంబాయి- నెల్లూరు జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలపై పెద్దపులి దాడి చేసింది.

Nellore: నెల్లూరు జిల్లాలో పెద్దపులి కలకలం..

నెల్లూరు: జిల్లాలో పెద్దపులి కలకలం (Tiger Kalakalam) సంచలనం రేపింది. మర్రిపాడు మండలం (Marripadu Mandalam), కదిరినాయుడుపల్లి (Kadirinayudupalli) అటవీ ప్రాంతంలో (Forest Area) పెద్దపులి సంచరిస్తోంది. కదిరినాయుడిపల్లి వద్ద ముంబాయి- నెల్లూరు జాతీయ రహదారిపై (Mumbai-Nellore National Highway) వెళ్తున్న వాహనాలపై పెద్దపులి దాడి చేసింది. ఒక్క సారిగా పెద్దపులి వాహనాలపై దాడి చేయడంతో ప్రయాణీకులు (Passengers) భయభ్రాంతులకు గురయ్యారు. పెద్దపులి సంచారంతో అటవీ ప్రాంత గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన ప్రాంతానికి చేరుకుని సమీక్షించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి: హరీష్‌రావు

ఋషికొండపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం

రుణమాఫీ కటాఫ్ తేదీ ఖరారు..!

ఘనంగా ఈద్‌ ఉల్‌ అదా.. (ఫోటో గ్యాలరీ)

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 17 , 2024 | 01:49 PM