Share News

Nara Lokesh: రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్

ABN , Publish Date - May 28 , 2024 | 08:59 AM

తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.

Nara Lokesh: రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్

అమరావతి: తెలుగుజాతి కీర్తి కిరీటం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆ మహా నాయకుడిని స్మరిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఘన నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషి చేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్ అని నారా లోకేష్ కీర్తించారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా అని స్పష్టం చేశారు. తాతయ్య నందమూరి తారక రామారావే తనకు నిత్య స్ఫూర్తి అని నారా లోకేష్ తెలిపారు.

CM Jagan: డికోడర్ ఇంటర్వ్యూలో ఆద్యంతం ఆశువుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2024 | 08:59 AM