Share News

Outsourcing Teachers : పీఆర్సీ అమలుకు గిరిజన లెక్చరర్ల విజ్ఞప్తి

ABN , Publish Date - Dec 04 , 2024 | 06:24 AM

తమకు పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు,

Outsourcing Teachers : పీఆర్సీ అమలుకు గిరిజన లెక్చరర్ల విజ్ఞప్తి

  • సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): తమకు పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు, గెస్ట్‌ లెక్చరర్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. మంగళవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చినవారు డిప్యూటీ సీఎంకు తమ సమస్యలు విన్నవించారు. దీనిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.

Updated Date - Dec 04 , 2024 | 06:24 AM