Share News

Raghurama Krishnamraju: వైసీపీ ప్రభుత్వ పాలసీలపై రఘురామ పిల్.. విచారణ 12కు వాయిదా..

ABN , Publish Date - Jan 23 , 2024 | 12:24 PM

వైసీపీ ప్రభుత్వ పాలసీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది.

Raghurama Krishnamraju: వైసీపీ ప్రభుత్వ పాలసీలపై రఘురామ పిల్.. విచారణ 12కు వాయిదా..

అమరావతి: వైసీపీ ప్రభుత్వ పాలసీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. ఈలోపు వ్యాజ్యం విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులకు వెసులుబాటు కలిగింది. కౌంటర్లపై రిప్లై వేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పిల్ విచారణార్హతపై ఫిబ్రవరి 12న వాదనలు వింటామని స్పష్టం చేసింది. వ్యాజ్యం విచారణ అర్హతపై ముఖ్యమంత్రి జగన్ కౌంటర్ దాఖలు చేయనున్నారు.

Updated Date - Jan 23 , 2024 | 12:24 PM