Tirumala: అలిపిరిలో తనిఖీల వైఫల్యం.. అన్యమత వ్యాఖ్యలతో తిరుమలకు వచ్చిన కారు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:50 PM
అలిపిరి(Alipiri)లో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమతనానికి చెందిన వ్యాఖలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాజకీయ, ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం.
తిరుమల: అలిపిరి(Alipiri)లో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి వెలుగుచూసింది. అన్యమతనానికి చెందిన వ్యాఖలతో కూడిన ఓ కారు తిరుమలకు రావడం విమర్శలకు దారితీసింది. సాధారణంగా రాజకీయ, ఇతర మతాలకు చెందిన ఫొటోలు, గుర్తులు, నినాదాలతో వాహనాలు తిరుమలకు రావడం నిషేధం. వీటిని అలిపిరి చెక్‌పాయింట్(Alipiri Checkpoint) తనిఖీల్లోనే భద్రతా సిబ్బంది అడ్డుకోవాలి.
ఈ వార్తను కూడా చదవండి: Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..
అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇతర మతానికి చెందిన వ్యాఖ్యలతో కూడిన కారు నేరుగా తిరుమలకు చేరుకుంది. ఆ కారును ఆలయానికి సమీపంలోని అర్చక నిలయం వద్ద పార్కింగ్‌లో ఉంచడం చర్చనీయాంశమైంది.
ఈవార్తను కూడా చదవండి: నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నారు
ఈవార్తను కూడా చదవండి: సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
ఈవార్తను కూడా చదవండి: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్
ఈవార్తను కూడా చదవండి: ఏడాదిలోనే ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచాం
Read Latest Telangana News and National News