Share News

Big Theft: నరసాపురం ఆర్టీసీ బస్సు స్టాండ్‌లో భారీ దొంగతనం..

ABN , Publish Date - Jul 02 , 2024 | 12:49 PM

పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో భారీ దొంగతనం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో రూ. 11 లక్షల నగదు, 4 వందల గ్రాముల బంగారం బ్యాగ్ చోరీకి గురైంది. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి నరసాపురం నుంచి నగదు బంగారం తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది.

Big Theft: నరసాపురం ఆర్టీసీ బస్సు స్టాండ్‌లో భారీ దొంగతనం..

పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో (Narasapuram) భారీ దొంగతనం (Big Theft) జరిగింది. ఆర్టీసీ బస్టాండ్‌లో (RTC Busstand) రూ. 11 లక్షల నగదు, 4 వందల గ్రాముల బంగారం బ్యాగ్ చోరీకి గురైంది. గుంటూరు (Guntur)కు చెందిన ఓ వ్యాపారి నరసాపురం నుంచి నగదు (Cash) బంగారం (Gold) తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. భీమవరం వెళ్లే బస్సు రద్దీగా ఉండడంతో తన బ్యాగ్‌ను బస్సు కిటికీలోంచి బస్సులో వేశాడు. అయితే బస్సు ఎక్కి చూసుకునేసరికి బ్యాగ్ కనిపించలేదు. దీంతో బాధితుడు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా్ప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..

కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో డిప్యూటీ సీఎం భేటీ

34 మంది వృద్ధుల మృతికి జగన్ బాధ్యుడు

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..

ఈనెల 6న చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 02 , 2024 | 12:53 PM