Gold and Silver Rates: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే
ABN , Publish Date - May 12 , 2024 | 08:42 AM
భారతదేశంలో ఈరోజు (మే 12న) బంగారం(gold) ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ మే 11న సాయంత్రం బంగారం ధరలు దాదాపు రూ.300కుపైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,400కు చేరుకుంది.
భారతదేశంలో ఈరోజు (మే 12న) బంగారం(gold) ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ మే 11న సాయంత్రం బంగారం ధరలు దాదాపు రూ.300కుపైగా తగ్గాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,510గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,400కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా రూ.800 తగ్గింది.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు
ఢిల్లీలో బంగారం ధర రూ. 73,510, ధర రూ. 67,400
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 73,360, ధర రూ. 67,250
విజయవాడలో బంగారం ధర రూ. 73,360, ధర రూ. 67,250
చెన్నైలో బంగారం ధర రూ. 73,640, ధర రూ. 67,500
ముంబైలో బంగారం ధర రూ. 73,360, ధర రూ. 67,250
కోల్‌కతాలో బంగారం ధర రూ. 73,360, ధర రూ. 67,250
నేడు వెండి ధరలు
ఈ క్రమంలో వెండి(silver) రేట్లు కూడా ఈరోజు రూ. 800 తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.87,000గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 90,500, ముంబైలో రూ. 87,000, బెంగళూరులో రూ. 87,100, కోల్‌కతాలో రూ. 87,000, చైన్నైలో రూ. 90,500కు చేరుకుంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.
ఇది కూడా చదవండి:
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మళ్లీ చైనా కంపెనీలదే హవా
గ్రామ స్థాయికి బీమా సేవల విస్తరణ
Read Latest Business News and Telugu News