Gold and Silver Rates: మూడో రోజు పెరిగిన బంగారం, తగ్గిన వెండి.. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ధరలివే..
ABN , Publish Date - Jul 13 , 2024 | 06:30 AM
భారతీయ ప్రజలలో బంగారం(gold), వెండి(silver) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుతం వీటిని కొనుగోలు చేసే విషయంలో ఓసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జులై 13న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 67,610గా మారింది.
భారతీయ ప్రజలలో బంగారం(gold), వెండి(silver) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ప్రస్తుతం వీటిని కొనుగోలు చేసే విషయంలో ఓసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (జులై 13న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్(hyderabad), విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 67,610గా మారింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.330 పెరిగి రూ.73,760కి చేరింది.
ఇక దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,910కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,760కు చేరుకుంది. కానీ నేడు వెండి రేట్లు మాత్రం కిలోకు 200 రూపాయలు తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
ప్రధాన ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములకు)
ఢిల్లీలో రూ.73,910, రూ. 67,760
హైదరాబాద్‌లో రూ. 73,760, రూ. 67,610
విజయవాడలో రూ. 73,760, రూ. 67,610
చెన్నైలో రూ. 74,470, రూ. 68,260
ముంబైలో రూ. 73,760, రూ. 67,610
కోల్‌కతాలో రూ. 73,760, రూ. 67,610
వడోదరలో రూ. 73,810, రూ. 67,660
బెంగళూరులో రూ. 73,760, రూ. 67,610
కేరళలో రూ. 73,760, రూ. 67,610
కీలక నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ఢిల్లీలో రూ. 95,400
హైదరాబాద్‌లో రూ. 99,900
విజయవాడలో రూ. 99,900
కోల్‌కతాలో రూ. 95,400
బెంగళూరులో రూ. 94,900
చెన్నైలో రూ. 99,900
వడోదరలో రూ. 95,400
గోవాలో రూ. 95,900
కేరళలో రూ. 99,900
గమనిక: గోల్డ్, స్విల్వర్ రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.
ఇది కూడా చదవండి:
Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!
PSUs : పీఎస్‌యూలకు కాయకల్ప చికిత్స
అమెజాన్ ‘ప్రైమ్ డే’లో వెయ్యి కొత్త ఉత్పత్తులు
For Latest News and Business News click here