Share News

Gold and Silver Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:28 AM

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్(gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 24, 2024) పుత్తడి ధరలు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉంది.

Gold and Silver Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
june 24th 2024 gold rate updates

దేశంలో గత కొన్ని రోజులుగా పెరిగిన గోల్డ్(gold) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం (జూన్ 24, 2024) పుత్తడి ధరలు స్వల్పంగా 10 రూపాయలు మాత్రమే తగ్గాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల 20 నిమిషాల సమయానికి ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,520గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.66,490గా ఉంది.

ఇక హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,340గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,370కి చేరుకుంది. మరోవైపు వెండి(silver) ధరలు కూడా 100 రూపాయలు తగ్గింది. అయితే ప్రస్తుతం దేశంలోని కీలక ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ చుద్దాం.


ప్రధాన ప్రాంతాల్లో 10 గ్రాముల గోల్డ్ రేట్లు (24K)

  • ఢిల్లీలో రూ. 72,520

  • చెన్నైలో రూ. 73,030

  • ముంబైలో రూ. 72,370

  • హైదరాబాద్‌లో రూ. 72,370

  • విజయవాడలో రూ. 72,370

  • వడోదరలో రూ.72420

  • బెంగళూరులో రూ. 72,370

  • కోల్‌కతాలో రూ. 72,370

  • కేరళలో రూ. 72,370

ప్రధాన ప్రాంతాల్లో వెండి ధర (కేజీకి)

  • చెన్నైలో రూ. 96,400

  • ఢిల్లీలో రూ. 91,900

  • ముంబైలో రూ. 91,900

  • హైదరాబాద్‌లో రూ. 96,400

  • విజయవాడలో రూ. 96,400

  • బెంగళూరులో రూ. 92,850

  • కోల్‌కతాలో రూ. 91,900

  • కేరళలో రూ. 96,400

  • వడోదరలో రూ. 91,900

  • పూణేలో రూ. 91,900

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఆధారంగా కొనుగోళ్లు లేదా పెట్టుబడులు చేసే విషయంలో ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.


ఇది కూడా చదవండి:

Onion Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న ఉల్లి ధరలు, కారణమిదే


Next IPOs: ఐపీఓల వారం మళ్లీ వచ్చేసింది.. ఏకంగా 10..


For Latest News and Business News click here

Updated Date - Jun 24 , 2024 | 06:33 AM