Share News

Diksuchi : మెకాన్‌ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్‌ పోస్టులు

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:16 AM

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌... ఫుల్‌ టైం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న విభాగాల్లో ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Diksuchi : మెకాన్‌ లిమిటెడ్‌లో ప్రొఫెషనల్‌ పోస్టులు

జాబ్‌ కార్నర్‌

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌... ఫుల్‌ టైం ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న విభాగాల్లో ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. డిప్యూటీ ఇంజనీర్‌

2. ఇంజనీర్‌

3. అసిస్టెంట్‌ ఇంజనీర్‌

4. జూనియర్‌ ఇంజనీర్‌

5. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌

6. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌

7. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌

8. ఎగ్జిక్యూటివ్‌

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, డిజైన్‌, స్ట్రక్చరల్‌, సేఫ్టీ, ఐటీ, హెచ్‌ఆర్‌, పర్చేజ్‌ అండ్‌ స్టోర్‌, ఎస్టేట్‌, ప్రాజెక్ట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌.

అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/సీఏ/డిప్లొమా/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2024 జూన్‌ 15 నాటికి 50 ఏళ్లు మించకూడదు

ఎంపిక: విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌:WWW,meconlimited.co.in/

Updated Date - Jul 19 , 2024 | 12:16 AM