Share News

Anant-Radhika Wedding: అదిరిన అంబానీ ఆతిథ్యం

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:51 PM

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వేడుకకు సెలబ్రిటీలు హాజరై కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహా వేడుకకు వచ్చిన అతిధులకు అంబానీ కుటుంబం మంచి ఆతిథ్యం ఇచ్చింది.

Anant-Radhika Wedding: అదిరిన అంబానీ ఆతిథ్యం
Anant Ambani Radhika Merchant

అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ వేడుకకు సెలబ్రిటీలు హాజరై కొత్త జంటను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. వివాహా వేడుకకు వచ్చిన అతిధులకు అంబానీ కుటుంబం మంచి ఆతిథ్యం ఇచ్చింది. రెడ్ కార్పెట్ పరచి గెస్ట్‌లను ఆహ్వనించారు. డిఫరెంట్ టైప్స్ డిషెస్, స్వీట్స్, కేక్స్ అందజేశారు.


స్వీట్స్, కేక్స్

సాంప్రదాయ స్వీట్ రబ్రీ, వివిధ రకాల లస్సీలు అందుబాటులో ఉంచారు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫుడ్ వెరైటీలను అతిథులకు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కప్ కేక్ ఆకట్టుకుంది. కేకుతో ఫ్రూట్ మిక్స్ చేసి అందజేశారు. వివాహ వేడుక ప్రాంతం వారణాసి సిటీని తలపించింది. బ్యాగ్ గ్రౌండ్ అంత చక్కగా డిజైన్ చేశారు.


Central Government: : జూన్‌ 25 రాజ్యాంగ హత్యా దినం

మంగల్ ఉత్సవ్

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం ఈ నెల 12వ తేదీన జరిగింది. 13వ తేదీన (ఈ రోజు) శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమం జరిగింది.14వ తేదీన మంగల్ ఉత్సవ్ నిర్వహిస్తారు. అతిథులకు వివిధ రకాల ఫుడ్ సర్వ్ చేశారు. ఆహార పదార్థాల కోసం అంబానీ కుటుంబం రూ.200 కోట్ల వరకు ఖర్చు చేసిందని తెలిసింది.


For
Latest News and National News click here

Updated Date - Jul 13 , 2024 | 05:51 PM