Home » Mumbai
Tahawwur Rana: ముంబై దాడుల కేసులో నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా యాంటీ టెర్రర్ ఏజెన్సీకి సంబంధించిన సీజీఓ కాంప్లెంక్స్ ఆఫీస్‌లోని హై సెక్యూరిటీ సెల్లో ఉన్నాడు.ఎన్ఐఏ అధికారులు ప్రతీ రోజూ 8 నుంచి 10 గంటల పాటు అతడ్ని విచారిస్తున్నారు.
Saif Ali Khan case: కొన్ని నెలల క్రితం సైఫ్ అలీఖాన్‌పై ఆయన ఇంట్లోనే దాడి జరిగింది. ఈ దాడిలో సైప్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు షరీఫుల్ ఇస్లామ్ షెహజాద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
Salman Khan News: గత కొన్నేళ్ల నుంచి సల్మాన్ ఖాన్ ఒకరకంగా కంటి మీద కునుకులేకుండా జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తరచుగా మరణ బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా, ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు.
తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించిన సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రాణా అప్పగింతతో ముంబై ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేసే రోజు వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో అన్నారు.
రాణాను విజయవంతంగా ఇండియాకు తీసుకువచ్చి దేశ న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఫడ్నవిస్ ప్రశంసించారు. నవంబర్ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో తమ కుటుంబాలను కోల్పోయిన ముంబై ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రదాడులు జరిగిన రోజు రాత్రిని ఎప్పటికీ మరచిపోలేనని, ఎన్ఎస్జీ ఆపరేషన్ ఇప్పటికీ తన కళ్ల ముందు ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో హిమంత బిశ్వా శర్మ తెలిపారు.
ముంబైలో 26/11 దాడి ఘటన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇలాంటి ఉగ్ర ఘటనల్లో ప్రమేయమున్న వారిపై కఠిన చట్టం అవసరమైందని. యూపీఏ హయాంలోనే ఎన్ఐఏ ఏర్పిడిందని కపిల్ సిబల్ తెలిపారు.
2008 Mumbai Terror Attack: 26/11 ముంబై దాడులకు పాల్పడ్డ అజ్మల్ కసబ్‌ను 2018లో ఉరి తీశారు. ఉరి తీసేవరకు ముంబైలోని ఆథర్ రోడ్ జైల్లో ఉన్నాడు. అతడి ఖర్చు కోసం ఏకంగా 28.46 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
సమయ్ రైనా వివాదాస్పద "ఇండియాస్ గాట్ లేటెండ్'' షోలో కనిపించిన ముఖిజ తనకు కొద్ది వారాలుగా బెదిరింపులు వస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో తాజాగా పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్సీడబ్ల్యూ సుమోటాగా తీసుకుంది.
అప్పగింత ప్రక్రియను ప్రారంభించినది ప్రధానమంత్రి మోదీ కాదని, యూపీఏ (2004-2014) హయాంలో అనుసరించిన నిలకడైన వ్యూహాత్మక దౌత్యమే ఇప్పుడు ప్రయోజనాలను పొందుతోందని చిదంబరం అన్నారు.