పాకిస్తాన్ గూఢచర్యం కేసులో పరారీలో ఉన్న కిలక నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - May 16 , 2024 | 07:07 AM
పాకిస్తాన్ గూఢచర్యం కేసులో పరారీలో ఉన్న కిలక నిందితుడైన నసీరుద్దీన్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నసీరుద్దీన్ పై గతంలో ఎన్ఐఏ రూ.5 లక్షల రివార్డ్‌ను ప్రకటించింది. మైసూరులో నసీరుద్దీ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కీలక డాక్యుమెంట్లతో పాటు.. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్ లు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: పాకిస్తాన్ గూఢచర్యం కేసులో పరారీలో ఉన్న కిలక నిందితుడైన నసీరుద్దీన్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నసీరుద్దీన్ పై గతంలో ఎన్ఐఏ రూ.5 లక్షల రివార్డ్‌ను ప్రకటించింది. మైసూరులో నసీరుద్దీ్‌ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కీలక డాక్యుమెంట్లతో పాటు.. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్ లు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నసీరుద్దీన్‌కు చెన్నై ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
AP Voters : దుమ్మురేపిన ఓటర్!
Road Accident : నిద్రలోనే అగ్నికి ఆహుతి
Read more National News and Telugu News