Share News

Bangalore: వామ్మో.. పులి ఏకంగా ఇంట్లోకే వచ్చేసిందిగా..

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:57 AM

విజయనగరం(Vijayanagaram) జిల్లా హర్పనహళ్ళి పట్టణంలోని ఉపాధ్యాయుల వీధిలో ఓ ఇంట్లో పులి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో చిరుతపులి(Leopard) తిరుగుతున్న దృశ్యాలు ఓ ఇంట్లోని సీసీ కెమెరా(CC camera)లో రికార్డు అయ్యాయి.

Bangalore: వామ్మో.. పులి ఏకంగా ఇంట్లోకే వచ్చేసిందిగా..

బళ్లారి(బెంగళూరు): విజయనగరం(Vijayanagaram) జిల్లా హర్పనహళ్ళి పట్టణంలోని ఉపాధ్యాయుల వీధిలో ఓ ఇంట్లో పులి ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో చిరుతపులి(Leopard) తిరుగుతున్న దృశ్యాలు ఓ ఇంట్లోని సీసీ కెమెరా(CC camera)లో రికార్డు అయ్యాయి. సీనియర్‌ న్యాయవాది మట్టిహళ్ళి అజ్జన్న ఇంటి సీసీ కెమెరా వీడియోలో గొసాయి కొండ వైపు నుంచి చిరుతపులి వచ్చి గేటు ముందు కూర్చున్న దృశ్యం కెమెరాలో రికార్డయ్యింది. అక్కడి నుంచి టీచర్ల వీధి వైపు వెళ్ళినట్లు తెలిసింది. దీనికి సంబందించి వీడియో సోషల్‌ మీడియా(Social media)లో వైరల్‌ అవుతోంది. అటవీ శాఖ సిబ్బంది చిరుతను బంధించడానికి చర్యలు ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: మంచి రోజు చూసుకుని రండి..


pandu1.jpg

ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 06:31 PM