Share News

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Oct 31 , 2024 | 11:47 AM

డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నేత వీకే శశికళ(VK Shashikala) ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుడు పసుమ్‌పొన్‌ ముత్తురామలింగ దేవర్‌ 117వ జయంతి, 62వ గురుపూజను పురస్కరించుకొని వీకే శశికళ బుధవారం ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు.

Shashikala: జయలలిత నెచ్చెలి శశికళ అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే..

- ప్రజా సంక్షేమం విస్మరించిన ప్రభుత్వం

- వీకే శశికళ

చెన్నై: డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నేత వీకే శశికళ(VK Shashikala) ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుడు పసుమ్‌పొన్‌ ముత్తురామలింగ దేవర్‌ 117వ జయంతి, 62వ గురుపూజను పురస్కరించుకొని వీకే శశికళ బుధవారం ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: గంటపాటు కుండపోత..


nani2.2.jpg

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోను పూడికతీత జరుపలేదని, అందువల్ల మోస్తరు వర్షాలకే నివాస ప్రాంతాలు వరద ముంపుకు గురై ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని ఆరోపించారు. ప్రముఖ నటుడు విజయ్‌ టీవీకే పేరుతో పార్టీని ప్రారంభించడం ప్రజాస్వామ్య హక్కు అని, అయితే ఎవరూ అధికారంలోకి రావాలన్న ప్రజలే నిర్ణయిస్తారని శశికళ అభిప్రాయపడ్డారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 11:47 AM