Diabetes Tips : మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఏంటో తెలుసా.. !
ABN , Publish Date - May 04 , 2024 | 05:32 PM
మధుమేహం ఉన్నవారికి సమతుల్య ఆహారం అవసరం. ఇందులో ముఖ్యంగా పండ్లు, జ్యూస్ లు, డ్రైఫ్రూట్స్ వంటి కొన్ని పండ్లు తీసుకుంటే వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చక్కెర స్థాయిలు పెరగనీయని పండ్లను తీసుకుకోవాలి.
మనం తినే చాలా రకాల పండ్లు చక్కెర స్థాయిలను పెంచుతాయి. మధుమేహం ఉన్నవారికి సమతుల్య ఆహారం అవసరం. ఇందులో ముఖ్యంగా పండ్లు, జ్యూస్ లు, డ్రైఫ్రూట్స్ వంటి కొన్ని పండ్లు తీసుకుంటే వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా చక్కెర స్థాయిలు పెరగనీయని పండ్లను తీసుకుకోవాలి. ఈ ఆహారంలో పండ్లను, ఆహారాలను ఎంచుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్పైకింగ్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. చాలా పండ్లలో చక్కర ఎక్కువగా ఉంటుంది. కానీ విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ముఖ్యంగా ఉంటాయి.
చక్కెర అధికంగా ఉండే పండ్లు..
అన్ని పండ్లు బలాన్నిచ్చేవే కానీ అందులోని గుణాల కారణంగా మన ఆరోగ్యాలకు సరిపోకపోవచ్చు. అధిక చక్కెర కంటెంట్ ఉండే పండ్లు ఏవంటే..
పుచ్చకాయ
అరటి పండ్లు
అనాసలలో అధికంగా చక్కెర స్థాయిలు ఉంటాయి. ఇక మధుమేహం ఉన్నవారు ప్రోటీన్ లేదా కొవ్వు పోషకాలున్న పండ్లను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
గ్రీకు పెరుగుతో బెర్రీలు, బాదం వెన్న లేదా యాపిల్ ను తీసుకోవడం మంచిది.
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న పండ్లు..
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న పండ్లను షుగర్ వ్యక్తులు
నేరేడు పండ్లు
ఎండు ద్రాక్ష
The Heat Wave : వేసవిలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ.. ఈ టైంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏవి?
ప్రాసెస్ చేసిన పండ్ల రసాలను డయాబెటీస్ ఉన్నవారు తీసుకోకూడదు. ఇందులో అధిక చక్కెరలతో పాటు ఫైబర్ ఉండదు. అవోకాడోలు మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే సాల్మాన్ చేప
ట్రౌట్
ఆల్బాకోర్ ట్యూనా
మాకేరెల్ వంటి చేపలు ఆరోగ్యాన్నిస్తాయి.
Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!
వెల్లుల్లి
పుల్లని చెర్రీస్
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆకు కూరలు
చియా విత్తనాలు
కోకో
బ్లూబెర్రీస్
బాదం
గుడ్లు
వీటిని తీసుకోవచ్చు.
Read Latest Navya News and Thelugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.