Health Benefits : గుమ్మడికాయ గింజలు తింటే 6 విధాలుగా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ABN , Publish Date - Jun 26 , 2024 | 03:25 PM
శరీరంలో మెగ్నీషియం ముఖ్యమైన మూలం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తాయి. గుమ్మడి కాయ గింజల్లో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలు.
గుమ్మడి గింజలు (Pumpkin seeds) మామూలుగా అంతా ఆరోగ్యాన్ని పెంచుతాయని తింటూ ఉంటాం. ఆరోగ్యానికి ఖనిజాలను, విటమిన్లను కలిగి ఉంది. మెరుగైన గుండె ఆరోగ్యాన్ని అందిస్తుంది. గుమ్మడి గింజల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ ని నిరోధించడంలో సహాయపడతాయి. ఇంకా ఈ గింజలతో ఎంత ఆరోగ్యమంటే..
శరీరంలో మెగ్నీషియం ముఖ్యమైన మూలం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తాయి. గుమ్మడి కాయ గింజల్లో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన పోషకాలు. విటమిన్ ఇ దాని రోగనిరోధక పెంచుతుంది. అలాగే హానికరమైన అంటువ్యాధులు, వ్యాధుల నుంచి రక్షణకు సహకరిస్తుంది. ఇది శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయకుండా ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది.
1. ఇది శరీరంలోని అలెర్జీలు, వైరస్ లను తగ్గిస్తుంది.
2. ఎముకల బలాన్ని పెంచుతాయి గుమ్మడి గింజలు. శరీరం, మనస్సు, ఒత్తిడిని తగ్గించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
Women Health : మోనోపాజ్ 40లలోనే వచ్చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి.
3. ఫైబర్ ఉనికి ఆహారంలో జీర్ణం కావడానికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
4. గుమ్మడి గింజల్లో పిండి పదార్థాలతో పోల్చితే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి.
5. ఈ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే ప్రత్యేక అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది అమైనో ఆమ్లం మెలటోనిన్, సెరోటోనిన్ ఉత్పత్తి ని సులభతరం చేయడానికి బాధ్యత వహిస్తుంది.