Balance Hormones : హార్మోన్లను సమతుల్యం చేయడానికి సహజ మార్గాలు ఇవే..
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:47 PM
క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలి. ఇందులో ముఖ్యంగా కార్డియో, శక్తిని పెంచే వ్యాయామలాలను చేయాలి. వారంలో కనీసం నాలుగు రోజులైనా 30 నిమిషాల పాటు వ్యాయామాన్ని చేసేలా చూసుకోవాలి.
లైంగిక పనితీరు, మానసిక స్థితి సరిగా ఉండేందుకు, శక్తి, పెరుగుదలపై ప్రభావాన్ని చూపే రక్త ప్రవాహంలో, కణజాలాలలో, అవయవాలలో హార్మోన్లు ముఖ్యమైనవి. జీవనశైలి అలవాట్లు, సహజమైన శరీరక మార్పులు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. కొన్ని హార్మోన్లు చాలా ఎక్కువ లేదా చాలా తక్కువగా ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యతకు జీవనశైలి అలవాట్లు సరిగా ఉండకపోవడం, సరైన పోషకాలు తీసుకోకపోవడం కూడా కారణం కావచ్చు. నిద్ర హార్మోన్ HGH మెలటోనిన్, కార్టిసాల్, లెప్టిన్, గ్రెలిన్ వంి హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత నిద్ర లేకపోతే, ఇది ఒత్తిడిని, ఆకలి, మానసిక స్థితిని నిర్వహించడానికి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. సరైన నిద్ర లేనపుడు అది కార్టిసాల్ ఒత్తిడి హార్మోన్ పెరిగేందుకు సహకరిస్తుంది. ఈ నిద్రలేమి శరీరంలో బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. ఇందుకోసం..
దీనికోసం ప్రతి రాత్రి ఒకే సమయానికి పడుకోవాలి.
ప్రతి రోజూ అదే సమయానికి నిద్రలేవాలి.
గదిని చీకటిగా, నిశ్శబ్దంగా, చల్లగా ఉంచుకోవాలి.
నిద్రపోయే ముందు ఫోన్లు, టీవీలు, కంప్యూటర్స్ వంటివి చూడకపోవడం మంచిది.
నిద్రకు ముందు కెఫిన్ తీసుకోవడం మంచిదికాదు.
నిద్రవేళకు ముందు పెద్ద భోజనం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి చేయకూడదు.
Ashada masam : ఆషాఢానికి అంత ప్రత్యేకత ఎందుకు? ఈ మాసంలో ఆ ఆకుకూరలనే ఎందుకు తింటారు..!
దీనికోసం ఇంకా...
1. సమతుల్య ఆహారం పండ్లు కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకునేలా శ్రద్ధ చూపాలి. శుద్ధి చేసని చక్కెరలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకపోవడమే మంచిది.
2. ఒత్తిడి తగ్గాలంటే యోగా, ధ్యానం వంటి పద్దతులను అలవాటు చేసుకోవాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
3. క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలి. ఇందులో ముఖ్యంగా కార్డియో, శక్తిని పెంచే వ్యాయామలాలను చేయాలి. వారంలో కనీసం నాలుగు రోజులైనా 30 నిమిషాల పాటు వ్యాయామాన్ని చేసేలా చూసుకోవాలి.

Skin Brightens : పసుపు నీటితో ముఖాన్ని కడిగితే చాలు.. ముఖం మెరిసిపోవడం ఖాయం...!
4. తగినంత నిద్ర లేకపోయినా ఇబ్బందే.. రాత్రి 7 గంటల నుంచి సరైన నిద్రకు సమయం కేటాయిస్తే మంచిది. ప్రతి ఒక్కరికీ 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
5. కెఫిన్, ఆల్కహాల్ పదార్థాలు తగ్గించాలి.. కెఫిన్, ఆల్కహాల్ పదార్థాలను తగ్గించడం మంచిది. ఎందుకంటే ఈ రెండూ హార్మోన్లకు ఆటంకం కలిగిస్తాయి. వీటికి బదులు హెర్బల్ టీలను ఎంచుకోవడం బెటర్.
Monsoons Tips : వర్షాకాలంలో ఈ ఔషధాలను తీసుకోవాల్సిందే.. వీటితో..!
6. ప్రేగుల ఆరోగ్యానికి.. పెరుగు, ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. జీర్ణ క్రియను, ప్రేగు ఆరోగ్యానికి ఫైబర్ పుష్కలంగా తీసుకోవాలి.
7. విటమిన్ డి, మెగ్నీషియం, అడాప్టోజెనిక్ వంటి సప్లిమెట్లను తీసుకోవాలి. వీటిని ఆరోగ్య నిపుణుల సలహా మీదనే తీసుకోవడం మంచిది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.