Share News

Brain Health : విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ఇవే..

ABN , Publish Date - Jun 22 , 2024 | 04:44 PM

These are the foods that are rich in vitamin B12 ssd splనరాల పనితీరుకు.. నరాల, కణాల ఆరోగ్యానికి విటమిన్ బి12 అవసరం. విటమిన్ బి12 తగినంత స్థాయిలు నరాల పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Brain Health : విటమిన్ బి12 పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ఇవే..
immune system

నీరసంగా, బలహీనంగా ఉన్నట్లయితే, శరీరంలో విటమిన్ బి12, అవసరమైన పోషకాలున్నాయి. కణాల పనితీరులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి12 దీని లోపం కారణంగా కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. నరాల పనితీరు, డిఎన్ ఎ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహా చాలా రకాల శరీర విధులకు విటమిన్ బి కీలకమైనది. సాధారణంగా ఇది మాంసం, చేపలు, గుడ్లు, పాలు వంటి పదార్థాల్లో ఉంటుంది. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తో సహా విటమిన్ బి12 పొందవచ్చు.

విటమిన్ బి12 ఎందుకు ముఖ్యం..

నరాల పనితీరుకు.. నరాల, కణాల ఆరోగ్యానికి విటమిన్ బి12 అవసరం. విటమిన్ బి12 తగినంత స్థాయిలు నరాల దెబ్బతినకుండా, నరాల పని తీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Weight Loss: ఒక్క జీర్ణక్రియకే కాదు, బరువు తగ్గడంలోనూ వాము బాగా పనిచేస్తుంది..!

రక్తకణాలు..

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 అవసరం. ఇవి శరీరం అంతా ఆక్సిజన్ తీసుకుని వెళ్ళేందుకు బాధ్యత వహిస్తాయి. విటమిన్ బి12 తగినంతగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం కూడా బావుంటుంది.

విటమిన్ బి12 ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయి. న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరుకు తోడ్పడుతుంది.


yogurt face mask : ముఖానికి పెరుగు పూత మంచిదేనా.. దీనితో ఎలాంటి ఫలితాలుంటాయి..!

ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని విటమిన్ బి12 హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

విటమిన్ బి12 డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల లభిస్తుంది.

ఓట్ మిల్, అంజీర్, ఖర్జూరాలు, పెరుగులో ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, అధికంగా ఉంటాయి. స్మూతీస్, డెజర్ట్ లకు ఇవి సరిగ్గా సరిపోతాయి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు విటమిన్ బి12 ఉంటుంది. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లు పుష్కలంగా ఉంటాయి ఇది మొత్తం ఆరోగ్యానికి కీలకమైనది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jun 22 , 2024 | 04:44 PM