Share News

Uric Acid Symptoms : యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం అంటే ఏమిటి..!

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:20 PM

శరీరంలో ప్రతి పనికి శక్తి అవసరం. శక్తికి సమతుల్య ఆహారం కావాలి. దీనితో మొత్తం శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరానికి కావాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే కాస్త పోషకాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి.

Uric Acid Symptoms : యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం అంటే ఏమిటి..!
health

శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం మొదలవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం త్రాగడంలో కొంచెం అజాగ్రత్తగా ఉండటం వలన కీళ్లు, ఎముకలలో నొప్పి, వాపు, ఎరుపు రంగు పెరుగుతుంది. చాలా రకాల వ్యాధులను మంచి పోషకమైన ఆహారం తీసుకోవడంతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ యూరిక్ యాసిడ్ పెరుగుదలతో అనేక సమస్యలు మొదలవుతాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

శరీరంలో ప్రతి పనికి శక్తి అవసరం. శక్తికి సమతుల్య ఆహారం కావాలి. దీనితో మొత్తం శరీర ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరానికి కావాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే కాస్త పోషకాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇందుకోసం ఆహారం మీద శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. అధిక యూరిక్ యాసిడ్ స్థాయి శరీరం చాలా ఎక్కువ యూరిక్ యాసిడ్‌ను తయారు చేయడం, తగినంతగా వదిలించుకోకపోవడం రెండింటి ఫలితంగా ఉంటుంది.

Cold and Cough : వేసవిలో ఏది తీసుకున్నా జలుబు తప్పడంలేదా.. ఇలా చేసి చూడండి..

రక్తంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయికి కారణాలు..

మూత్రవిసర్జన

అతిగా మధ్యం తాగడం

షోడా తాగడం, ఫ్రక్టోజ్, ఒక రకమైన చక్కెర కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తినడం..

అధిక రక్తపోటు

రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు

కిడ్నీ సమస్యలు

లుకేమియా

మెటబాలిక్ సిండ్రోమ్..

నియాసిన్, విటమిన్ బి 3 అనికూడా పిలుస్తారు.


Hair Growth: జుట్టు పెరుగుదలకు ఉల్లి, వెల్లుల్లి రెండింటిలో ఏది బెస్ట్?

ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారం

శరీరం ప్యూరిన్ లను విచ్ఛిన్నం చేసినపుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది.ఇది ప్రధానంగా మూత్ర పిండాల ద్వారా బయటకు పంపబడుతుంది. అయితే యూరిక్ యాసిడ్ వ్యర్థ ఉత్పత్తి కంటే చాలా ఎక్కువ. ఇది రెండంచుల కత్తి, ఇది కొన్ని ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ లక్షణాలు రక్తపరీక్ష ద్వారా మాత్రమే తెలుసుకోగలం.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 03 , 2024 | 03:58 PM