TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

ABN, Publish Date - May 12 , 2024 | 11:46 AM

తిరుమల: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్లలో ఉన్న.. భక్తుల దగ్గరకు వెళ్లి చంద్రబాబు అభివాదం చేశారు.

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు 1/6

తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేసిన సందర్బంగా ఆలయ అధికారులతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు..

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు 2/6

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తున్న దృశ్యం.

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు 3/6

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బయట తనను చూసేందుకు వచ్చిన భక్తులకు నమస్కరిస్తున్న చంద్రబాబు..

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు 4/6

శ్రీవారి సన్నిది ఆలయ ముఖద్వారం వద్ద భక్తులకు అభివాదం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు..

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు 5/6

సాంప్రదాయ దుస్తులు ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న చంద్రబాబు నాయుడు..

TTD: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు 6/6

తిరుమలకు విచ్చేసిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛములిచ్చి స్వాగతం పలుకుతున్న స్థానిక టీడీపీ నేతలు..

Updated at - May 12 , 2024 | 11:46 AM