AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:45 PM

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. శనివారం రాయపూడిలో పూజలు నిర్వహించి పనులను సీఎం ప్రారంభించారు. 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను చంద్రబాబు మొదలుపెట్టారు.

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 1/7

అమరావతి రాజధాని నిర్మాణం 2.0 పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 2/7

రాయపూడిలో అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 3/7

పూజలు నిర్వహించి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 4/7

రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 5/7

80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న అమరావతి నిర్మాణ ఏజెన్సీ సీఆర్డీయే కార్యాలయ పనులను ప్రారంభించిన సీఎం

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 6/7

రూ.160 కోట్లతో 7 అంతస్తుల్లో 2018లో కార్యాలయ పనులను చేపట్టిన సీఆర్డీఏ

AP Capital: అమరావతి రాజధాని పనులు పున: ప్రారంభం 7/7

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను అభినందించిన సీఎం. మహిళా రైతులు వీరోచితంగా పోరాడారని.. రాణి రుద్రమ కన్నా వీరోచితంగా పోరాడారని కొనియాడారు.

Updated at - Oct 19 , 2024 | 04:50 PM