శ్రీకాకుళంలో ఘనంగా ఏకాదశి వేడుకలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 11:22 AM
శ్రీకాకుళం: కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం కోదండ రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో క్యూ లైన్లు పెరిగాయి. భక్తులు స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.
Updated at - Nov 12 , 2024 | 11:22 AM