విశాఖ పోర్టులో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు
ABN, Publish Date - Dec 10 , 2024 | 07:51 AM
విశాఖ: రాష్ట్రంలోని రేషన్ బియ్యం కార్డుదారులకు ప్రతి నెలా ఉచితంగా పంపిణీ చేసే బియ్యం విశాఖ పోర్టు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో విశాఖ పోర్టులోని కంటైనర్ టెర్మినల్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్నట్లు గుర్తించి.. వాటిని సీజ్ చేశారు.
Updated at - Dec 10 , 2024 | 07:51 AM