పోలి పాడ్యమి.. ప్రత్యేక పూజలు..
ABN, Publish Date - Dec 03 , 2024 | 10:03 AM
రాజమండ్రి: కార్తిక మాసం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. సోమవారంతో కార్తీకమాసం ముగుస్తోంది. మంగళవారం నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో పోలి పాడ్యమి (Poli Padyami ). ప్రత్యేకమైనది. పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు. సోమవరం తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. ఈ క్రమంలో రాజమండ్రి పుష్కర్ ఘాటులో భక్తులు స్నానాలు చేసి దీపాలు గోదావరిలోకి వదిలారు.
Updated at - Dec 03 , 2024 | 10:03 AM