Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:30 PM

విజయనగరం: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు గురువారం ఉదయం కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి, ఇతర అధికారులు వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం పలికారు.

Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు 1/5

ఎంతో చరత్ర కలిగిన విజయనగరం జిల్లా.. కోరుకొండ సైనిక్ స్కూల్.. ఈ ఏడాది జనవరిలో 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది v

Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు 2/5

విజయనగరం: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వస్తున్న దృశ్యం..

Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు 3/5

మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలికిన కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్...

Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు 4/5

వెంకయ్యనాయుడుకు సైనిక్ స్కూల్‌ను చూపిస్తున్న ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్...

Vizianagaram: కోరుకొండ సైనిక్ స్కూల్‌కు వెంకయ్యనాయుడు 5/5

వెంకయ్యనాయుడుతో ముచ్చటిస్తున్న కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్, గ్రూప్ కెప్టెన్ ఎస్.ఎస్.శాస్త్రి..

Updated at - Sep 26 , 2024 | 12:30 PM