శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా..

ABN, Publish Date - Dec 16 , 2024 | 05:24 PM

ఆరుద్ర నక్షత్రంలో శివుడు పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 1/8

ఆరుద్ర నక్షత్రంలో శివుడు పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 2/8

ఆరుద్ర నక్షత్రం రోజు శివాలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తారు

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 3/8

ఆరుద్ర నక్షత్రం రోజు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి శివుడిని పూజిస్తారు

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 4/8

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి ఆరుద్ర నక్షత్రం అత్యంత ప్రీతికరమైనది

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 5/8

శివుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తోంది

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 6/8

ఆరుద్ర నక్షత్ర సమయంలో శివుడిని ఆరాధిస్తే విశేషమైన ఫలితాలుంటాయని భక్తుల విశ్వాసం

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 7/8

కార్తీకమాసం శివుడికి ఎంతో ఇష్టమైన నెల.. ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం

శివుడి పుట్టినరోజు ఎప్పుడో తెలుసా.. 8/8

ఆరుద్ర నక్షత్రం రోజున శివాష్టకం బిల్వాష్టకం పఠించడం మంచిదని పండితులు చెబుతున్నారు

Updated at - Dec 16 , 2024 | 05:53 PM