Home » Lord Shiva
హైకోర్డు న్యాయమూర్తులు జస్టిస్ వీ.సుజాత, జస్టిస్ కే. సురే్‌షరెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్ కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీశైలంలో నీటిలో మునిగిపోతున్న కొడుకును రక్షించబోయి తండ్రి, బలివే దగ్గర తమ్మిలేరులో అన్నదమ్ములు, గోదావరి నదిలో మునిగిపోతున్న స్నేహితుల రక్షణ కోసం వెళ్లిన విద్యార్థులు చనిపోయారు.
తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.
Lord Shiva: త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. ఆయనకు భక్తులెక్కువ. ఆ కోవకే పరమ శివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఆయన జన్మించడంతోనే ఆతడు శివభక్తుడు. ఓ వైపు సకల శాస్త్రాలు అభ్యసిస్తూనే.. మరోవైపు మహేశ్వరుడిని ధ్యానిస్తూ ఉండేవారు.
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం వల్ల అలసట అనిపిస్తుంది. అందువల్ల, నీటితో పాటు శరీరానికి శక్తిని అందించే పానీయాలను తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ 5 పానీయాలు మిమ్మల్నీ ఫుల్ యాక్టివ్‌గా ఉంచుతాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జిల్లాలో శుక్రవారం శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి.
కైలాస పర్వతం 6,656 మీటర్ల ఎత్తు కలిగివుంది. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 మీటర్లు తక్కువ. అయినప్పటికీ ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ఈ కారణంగానే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని అంటారు.
రణస్థలం మండలం చిల్లపేట రాజాం పంచాయతీ బొడ్డపాడులో పురాతన శివాలయాన్ని దుండగులు బుధ వారం రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడింది ఎవరో తేల్చాలని ఆలయ పూజారి ఫణిశర్మ అధికారులను కోరారు.
ప్రదోష వ్రతాన్ని ప్రతి మాసం కృష్ణ త్రయోదశి, శుక్ల పక్షంలో ఆచరిస్తారు. శివుడిని పూజించే ఆ రోజున.. ఉపవాసం దీక్ష చేపడితే పరమ శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని భక్తుల నమ్మకం.
వారణాసిలోని ప్రతి అణువులోనూ పరమశివుడు ఉంటాడని చెబుతుంటారు. అక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వీటన్నింటి నడుమ ఓ శివాలయం ప్రత్యేకంగా నిలుస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న ఈ ఆలయాన్ని విరాళాలతో నిర్మించారు.