PV Narasimharao: పీవీ నరసింహరావు స్థిత ప్రజ్ఞుడు, బహుభాషాకోవిదుడు... పీవీకి ప్రముఖుల ఘన నివాళులు
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:11 PM
మాజీ ప్రధాని నరసింహారావు 20 వర్ధంతిని హైదరాబాద్‌లో ఇవాళ(సోమవారం) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, పలువురు ప్రముఖులు భారీగా హాజరై నివాళులు అర్పించారు.
Updated at - Dec 23 , 2024 | 04:21 PM