పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:41 AM

ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు DHA, EPA రెటీనా పనితీరుకు అవసరం. కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో కనిపిస్తాయి. గ్లాకోమా నుంచి కళ్లను కాపాడతాయి.

పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..! 1/6

వృద్ధాప్యం లేదా కంటి ఒత్తిడి వంటి కారణాల వల్ల కంటిచూపు వైఫల్యం మొదలవుతుంది. అయితే, వాస్తవానికి మన దృష్టి ఆరోగ్యంలో మనం తీసుకునే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది.

పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..! 2/6

గుడ్లలో జింక్, ఆకుపచ్చని సొన, లుటీన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి.

పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..! 3/6

పొద్దుతిరుగుడు గింజలు, బాదం, నట్స్, వేరుశెనగ వీటిలో విటమిన్ E, ఇవి కంటిశుక్లాలను తగ్గిస్తాయి.

పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..! 4/6

ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు DHA, EPA రెటీనా పనితీరుకు అవసరం. కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో కనిపిస్తాయి. గ్లాకోమా నుంచి కళ్లను కాపాడతాయి.

పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..! 5/6

కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ ఆకుకూరలు, విటమిన్లు C,E కెరోటినాయిడ్స్‌లో సమృద్ధిగా ఉంటాయి.

పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..! 6/6

తియ్యటి బంగాళాదుంపలు, క్యారెట్లు, పచ్చిమిర్చితో సహో కూరగాయలలో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.

Updated at - Dec 27 , 2024 | 11:41 AM