' frameborder='0' allow='autoplay; encrypted-media' allowfullscreen='true' style='width:100%; display: block;' loading=\"lazy\">", "url": "https://www.andhrajyothy.com/2024/prathyekam/80-years-old-lady-elaine-gym-workout-viral-video-sri-1193305.html", "datePublished": "2024-01-08T17:39:12+05:30", "dateModified": "2024-01-08T17:42:27+05:30", "dateCreated": "2024-01-08T17:39:12+05:30", "thumbnailUrl": "https://media.andhrajyothy.com/media/2023/20231205/80yrs_old_lady_cec48c00ce.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.andhrajyothy.com/2024/prathyekam/80-years-old-lady-elaine-gym-workout-viral-video-sri-1193305.html", "name": "80 years old lady Elaine gym workout viral video sri", "image": { "@type": "ImageObject", "url": "https://media.andhrajyothy.com/media/2023/20231205/80yrs_old_lady_cec48c00ce.jpg", "width": "1280", "height": "720" } }, "image": { "@type": "ImageObject", "url": "https://media.andhrajyothy.com/media/2023/20231205/80yrs_old_lady_cec48c00ce.jpg", "width": "1280", "height": "720" }, "author": { "@type":"Person", "name":"ABN", "url":"https://www.andhrajyothy.com/author" }, "publisher": { "@type": "Organization", "name": "Andhrajyothy", "url": "https://www.andhrajyothy.com/", "logo": { "@type": "ImageObject", "url": "https://media.andhrajyothy.com/media/abn-600x60.png", "width": 600, "height": 60 } } }
Share News

Viral Video: 80 ఏళ్ల వయస్సులో కూడా బామ్మ తగ్గేదేలే అంటోంది

ABN , Publish Date - Jan 08 , 2024 | 05:39 PM

ప్రస్తుత కాలంలో 60 ఏళ్లు దాటితే చాలు అనేక మంది తమ వాళ్ల కాదని పలు రకాల పనులు చేసేందుకు వెనుకాడుతారు. కానీ అందుకు విరుద్ధంగా ఓ 80 ఏళ్ల బామ్మ(old lady) ఎంతో ఆరోగ్యంగా ఉండి జిమ్‌కు వెళ్లి ఫుల్ వర్క్‌అవుట్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: 80 ఏళ్ల వయస్సులో కూడా బామ్మ తగ్గేదేలే అంటోంది

ప్రస్తుత కాలంలో 60 ఏళ్లు దాటితే చాలు అనేక మంది తమ వాళ్ల కాదని పలు రకాల పనులు చేసేందుకు వెనుకాడుతారు. బరువులు ఎత్తడం లేదా ఎక్సర్‌సైజ్ చేయడం వంటి పనులకు దూరంగా ఉంటారు. అంతేకాదు అప్పటికే వారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ప్రస్తుతం చూస్తున్నాం. కానీ ఓ బామ్మ(old lady) 80 ఏళ్లు వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తుంది. చక్కగా జిమ్‌(gym)కు వెళ్లి వర్క్ అవుట్లు(workouts) చేస్తుంది. అది కూడా మాములుగా కాదు.


ఏకంగా తన బరువును మొత్తం చేతులపై బ్యాలెన్స్ చేసి కాళ్లు పైకి ఎత్తి ఎక్సర్‌సైజ్ చేసింది. దీంతో ఆమె వర్క్ అవుట్లు చూసిన అక్కడి వారి షాక్ అయ్యారు. ఆ క్రమంలోనే ఫిట్‌నెస్ కోచ్ లారా సోమర్స్ ఆమె చేసిన ఎక్సర్‌సైజ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతే అది చూసిన నెటిజన్లు(netizens) పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. గ్రేట్ జాబ్, మీరు మరికొంత మందికి ఆదర్శం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వీడియోకు ఈ వార్త రాసే సమయానికి 82,797 లైక్స్ వచ్చాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.

Updated Date - Jan 08 , 2024 | 05:42 PM