Share News

Optical Illusion: మీ మైండ్ షార్ప్‌గా ఉందా.. అయితే ఇందులో మొదట మునిగిపోయే బోటు ఏదో చెప్పండి చూద్దాం..

ABN , Publish Date - Nov 01 , 2024 | 09:51 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు రెండు చిత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో ఓ బోటులో ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. మరో బోటులో ఇంకో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అయితే ఆ రెండు బోట్లు ప్రమాదంలో ఉండడాన్ని గమనించవచ్చు. వీటిలో ముందుగా ఏ బోటు మునుగుతుందో చెప్పేందుకు ప్రయత్నించండి..

Optical Illusion: మీ మైండ్ షార్ప్‌గా ఉందా.. అయితే ఇందులో మొదట మునిగిపోయే బోటు ఏదో చెప్పండి చూద్దాం..

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మనిషికి మానసిక ప్రశాంతత కరువవుతోంది. ఇలాంటి సమయంలో మెడదుకు వ్యాయామం అందించి, మానసికోళ్లాసం కలిగించే అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించడం వల్ల కాలక్షేపంతో పాటూ మానసిక ప్రశాంతత కూడా సొంతమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఓ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపింస్తున్న రెండు బోట్లలో ఏది ముందు మునుగుతుందో చెప్పండి చూద్దాం..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical Illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఒక్కడ మీకు రెండు చిత్రాలు కనిపిస్తుంటాయి. వాటిలో ఓ బోటులో ఓ వ్యక్తి కూర్చుని ఉండగా.. మరో బోటులో ఇంకో వ్యక్తి కూర్చుని ఉంటాడు. అయితే ఆ రెండు బోట్లు (boats) ప్రమాదంలో ఉండడాన్ని గమనించవచ్చు.

Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


వీటిలో ఒక బోటుకు ఒక రంధ్రం పడగా.. మరో బోటుకు రెండు రంధ్రాలు పడ్డాయి. దీంతో ఆ బోట్లు క్రమక్రమంగా మునిగిపోవడాన్ని గమనించవచ్చు. బోట్లు మునిగిపోతుండడంతో అందులో ఉన్న వారు వ్యక్తులు భయంతో వణికిపోతున్నారు. ఇక్కడ మీ పరిశీలనా దృష్టికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఆ రెండు బోట్లలో ఏ బోటు ముందు మునిగిపోతుందో చెప్పేందుకు ప్రయత్నించండి. బోట్లను చూడగానే ఆ విషయం చెప్పేయొచ్చు.

Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..


అయితే చాలా మంది ఈ ఫొటోను చూడగానే ముందుగా అనుకున్న సమాధానం తప్పు అవుతుంది. కాస్త తెలివిగా ఆలోచించి పరిశీలించగలిగితే ఆ సమాధానం ఏంటో ఇట్టే చెప్పేయొచ్చు. చాలా మంది దీనికి సమాధానం కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పది మందిలో ఇద్దరు మాత్రమే సమాధానం చెప్పగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ సమాధానం ఏంటో చెప్పేందుకు మీరూ ప్రయత్నించండి.

Puzzle: ఏ గ్లాసులో నీరు ఎక్కువ ఉందో 25 సెకన్లలో చెప్పగలిగితే.. మీలో ఐక్యూ పవర్ ఎక్కువ ఉన్నట్లే..


ఇప్పటికీ సమాధానం చెప్పలేకున్నారా.. అయినా ఏం ఫర్లేదు. మీలో చాలా మంది రెండు రంధ్రాలు ఉన్న A బోటు మొదటగా మునిగిపోతుంది అనుకుని ఉంటారు. కానీ అది తప్పు సమాధానం. B బోటు మొదటగా మునిగిపోతుంది. దానికి ఒక రంధ్రం ఉన్నా కూడా అప్పటికే ఎక్కువ శాతం నీళ్లు బోటులోకి వచ్చాయి. దీనివల్ల A బోటుకు రెండు రంధ్రాలు ఉన్నా కూడా.. B బోటు ముందుగా మునిగిపోతుందన్నమాట. ఈ విషయాన్ని ముందే గమనించిన వారిలో నిశిత పరిశీలనాతత్వం ఉందని చెప్పవచ్చు.

Optical illusion: మీకో ఛాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న జింకను 25 సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా..?


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Nov 01 , 2024 | 09:53 PM