Chennai: ఆంజనేయస్వామికి లవంగాలు, యాలకులతో మాల..
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:31 AM
జయమంగళం ఆంజనేయస్వామి(Jayamangalam Anjaneyaswamy) ఆలయానికి ప్రతిరోజు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆంజనేయస్వామి(Anjaneyaswamy)కి యాలకులు, లవంగాలతో రూపొందించిన మాల కానుకగా ఇవ్వాలని ఓ భక్తుడు నిర్ణయించుకున్నాడు.
చెన్నై: కోయంబత్తూర్ జిల్లా మేట్టుపాళయం(Mettupalayam) సమీపంలోగల ఇడుకుంపాళయం గ్రామంలో ఉన్న జయమంగళం ఆంజనేయస్వామి(Jayamangalam Anjaneyaswamy) ఆలయానికి ప్రతిరోజు భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఆంజనేయస్వామి(Anjaneyaswamy)కి యాలకులు, లవంగాలతో రూపొందించిన మాల కానుకగా ఇవ్వాలని ఓ భక్తుడు నిర్ణయించుకున్నాడు. ఆ ప్రకారం పూల దుకాణంలో 6 కిలోల యాలకులు, 7 కిలోల లవంగాలతో ఆ భక్తుడు మాల తయారుచేయించాడు. ఈ మాలను బుధవారం ఆలయ నిర్వాహకులకు అందజేసి స్వామివారికి అలంకరింపజేశారు.
ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ హయాంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు
Read Latest Telangana News and National News