Chennai: ప్రపంచంలోనే ‘చికెన్ 65’కి మూడో స్థానం
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:32 AM
దేశంలో ముఖ్యంగా తమిళనాడు(Tamil nadu)లో కనిపెట్టిన చికెన్ 65(Chicken 65), నేడు ప్రపంచంలో కోడిమాంసం వంటకాల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది.
చెన్నై: దేశంలో ముఖ్యంగా తమిళనాడు(Tamil nadu)లో కనిపెట్టిన చికెన్ 65(Chicken 65), నేడు ప్రపంచంలో కోడిమాంసం వంటకాల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ జాబితాలో తమిళనాడులో తయారవుతున్న చికెన్ 65 మూడో స్థానంలో నిలిచింది.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ‘ఫెంగల్’ తుపాను చరిత్రలో కొత్తది..
1960లో బుఖారీ అనే ఆహార సంస్థ ఈ చికెన్ 65 తయారీ ప్రారంభించినట్లు చెబుతుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో తయారయ్యే చికెన్ 65 రుచి, నాణ్యత పరిశీలించిన సంస్థ నిర్వాహకులు, మూడో స్థానాన్ని కేటాయించారు. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, తైవాన్‌కు చెందిన బాంబకాన్ చికెన్ తదితరాలు కూడా చోటుచేసుకున్నాయి.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News