Chitrajyothy Spotify: చిత్రజ్యోతి స్పాటిఫై.. దుమ్మురేపే మ్యూజిక్‌తో మీ ముందుకు..
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:27 PM
Open Spotify: రోజంతా కష్టపడి అలసిపోయారా..తీవ్ర ఒత్తిడి మిమ్మల్ని బాధిస్తోందా.. విసుగ్గా.. చిరాగ్గా.. ఏమి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారా.. అయితే, మీరు అందుకోసం ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. వీటన్నింటి నుంచి మీకు ఉపశమనం కల్పించేందుకు ముందుకొస్తోంది మీ అభిమాన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
Open Spotify: రోజంతా కష్టపడి అలసిపోయారా.. విసుగ్గా ఉన్నారా.. తీవ్ర ఒత్తిడితో బాధపడుతున్నారా.. ఏమి చేయాలో అర్థంకాక సతమతమవుతున్నారా.. వీటన్నింటి నుంచి మీకు ఉపశమనం కల్పించి.. మానసిక ప్రశాంతతను అందించేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి Spotifyతో మీ ముందుకొస్తుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా చిత్రజ్యోతిలోని Spotify సైట్‌లో లాగిన్ అయి మీకు ఇష్టమైన పాటలను ఆశ్వాదించండి. మీకు ఇష్టమైన పాటలన్నింటిని ఒక దగ్గరకు చేర్చడమే మా ఉద్దేశం. రోజు వారి న్యూస్ అప్‌డేట్స్ అందిస్తూ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పాఠకుల, వీక్షకుల అభిమానాన్ని చూరగొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. సంగీత ప్రియుల కోసం Spotifyను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం వెంటనే https://open.spotify.com సైట్‌ను సందర్శించండి. మీకు ఇష్టమైన సింగర్, లేదా మీకు ఇష్టమైన ఆల్బమ్‌ను సెలక్ట్ చేసుకుని మీకు కావల్సిన పాటలను వినండి. పాపులర్ ఆల్బమ్స్ సైతం మీకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని పాటలను మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. పాత పాటలు మొదలుకొని కొత్తగా విడుదలయ్యే పాటల వరకు ఏది వినాలన్నా పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. వెంటనే https://open.spotify.com సైట్‌ను సందర్శించండి లేదా ఇక్కడ క్లిక్ చేసి నేరుగా మీరు వినాలనుకుంటున్న పాటలను వినండి.
సంగీత ప్రియుల కోసం..
సంగీత ప్రియులు తాము వినాలనుకునే పాటలను ఎంచుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తారు. అలాంటి వారికోసం అన్ని పాటలను ఒక దగ్గరకు తీసుకొస్తున్నాం. మీరు వినాలనుకుంటున్న పాటల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన పనిలేదు. Spotify సైట్‌ను సందర్శించి మీ సమయాన్ని ఆదా చేసుకోండి. ఏదైనా పాటలు వినాలనుకుంటే వాటిని డౌన్‌లోడ్ చేసుకుని వింటుంటా. దీంతో మొబైల్‌లో స్పేచ్ సమస్య రావొచ్చు. ఒక్కోసారి మనకు ఇష్టమైన పాటలను డిలీట్ చేయాల్సి వస్తోంది. కానీ Spotify ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తోంది. ఎలాంటి డౌన్‌లోడ్ అవసరం లేకుండా.. మీ మొబైల్‌కు ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు Spotify సైట్‌లోకి వెళ్లి ఎలాంటి డౌన్‌లోడ్ చేయకుండానే మీకు ఇష్టమైన పాటలను వినొచ్చు.
సరికొత్త ప్రయత్నం
Spotify సైట్‌ను సందర్శించేందుకు, అందులో పాటలు వినేందుకు సైట్‌లోకి వెళ్లి సైన్‌అప్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓసారి సైన్ అప్ అయితే మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్‌తో ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి.. మీరు వినాలనుకుంటున్న పాటలను వినవచ్చు. సంగీత ప్రియుల కోసం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇంకెందుకు ఆలస్యం.. SPotify సైట్‌ను వెంటనే సందర్శించండి.